Skip to main content

IFB Recruitment 2023: ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.20,000 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ(ఐఎఫ్‌బీ) ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ifb hyderabad walk in interview for project staff posts

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో(జేపీఎఫ్‌)–02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/బీఎస్సీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ(ఐఎఫ్‌బీ), దూలపల్లి, 
కొంపెల్లి(ఎస్‌.ఓ.), హైదరాబాద్, తెలంగాణ–500100.
ఇంటర్వ్యూ తేది: 02.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

వెబ్‌సైట్‌: https://ifb.icfre.gov.in/

చ‌ద‌వండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories