Skip to main content

ICMR-NIE Recruitment: ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఈ, చెన్నైలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ICMR-NIE Chennai

చెన్నైలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ(ఎన్‌ఐఈ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్, జూనియర్‌ కన్సల్టెంట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌.
విభాగాలు: ఎపిడిమియాలజీ, మెడికల్, ల్యాబ్, ఎంఎస్‌డబ్ల్యూ, స్టాటిస్టిక్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగీ, ఎంబీబీఎస్, ఎండీ/ఎంఏఈ/ఎంపీహెచ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.35,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 ఫిబ్రవరి 03, 04.
వేదిక: ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఈ, సెకండ్‌ మెయిన్‌ రోడ్, టీఎన్‌హెచ్‌బీ, అయపక్కం, చెన్నై–600077 చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://nie.gov.in/

చ‌ద‌వండి: NIEPMD Recruitment: ఎన్‌ఐఈపీఎండీ, చెన్నైలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories