Medical Officer Jobs: సెక్యూరిటీ పేపర్‌మిల్, నర్మదాపురంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
నర్మదాపురం(మధ్యప్రదేశ్)లోని సెక్యూరిటీ పేపర్ మిల్.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్(ఎంబీబీఎస్), కన్సల్టెంట్(ఆయుర్వేదిక్), కన్సల్టెంట్(హోమియో), మెడికల్ ఆఫీసర్(ఆర్ధోపెటిక్), మెడికల్ ఆఫీసర్ (గైనకాలజిస్ట్), మెడికల్ ఆఫీసర్(పీడియాట్రిషియన్).
అర్హత: ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/బీఏఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 63 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్, సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం(మధ్యప్రదేశ్) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.01.2024.
వెబ్‌సైట్: https://spmnarmadapuram.spmcil.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 06,2024 |
Experience | 5 year |
For more details, | Click here |