Skip to main content

NIEPMD Recruitment: ఎన్‌ఐఈపీఎండీ, చెన్నైలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వ‌ర‌కు వేతనం..

NIEPMD Chennai Recruitment

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబులిటీస్‌(ఎన్‌ఐఈపీఎండీ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్, హిందీ కన్సల్టెంట్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్, టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ ఇన్‌ తేది: 09.02.2022
వేదిక: ఎన్‌ఐఈపీఎండీ, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్, ముత్తుకడు, చెన్నై–603112

దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022

వెబ్‌సైట్‌: https://www.niepmd.tn.nic.in/
 

చ‌ద‌వండి: UOH Recruitment: యూఓహెచ్, హైదరాబాద్‌లో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 09,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories