Skip to main content

UOH Recruitment: యూఓహెచ్, హైదరాబాద్‌లో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

UOH Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌).. ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌గా కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ప్రాక్టికల్‌ టెస్ట్‌(ఆన్‌లైన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, ఈ గవర్నెన్స్‌ సెల్, జాకీర్‌ హుస్సేన్‌ కాంప్లెక్స్, యూఓహెచ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌–500046 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 11.02.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: RCIL Recruitment: ఆర్‌సీఐఎల్, న్యూఢిల్లీలో 69 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories