Skip to main content

SAIL Recruitment 2024: సెయిల్ లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో స్టీల్‌ అ«థారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in SAIL Rourkela

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌(ఈ-4)-03, కన్సల్టెంట్‌(ఈ-3)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈ-2)-07, మేనేజర్‌(ఈ-3)-01.
విభాగాలు: ప్లాస్టిక్‌ సర్జీరీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఓ అండ్‌ జీ, అనెస్తీషియా, పల్మనరీ మెడిసిన్, ఈఎన్‌టీ, మెడిసిన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.01.2024.

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

చదవండి: GIC RE Recruitment 2024: జీఐసీఆర్‌ఈలో 85 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 18,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories