Skip to main content

Project Staff Jobs: ఎన్‌ఐఈ, చెన్నైలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష వ‌ర‌కు వేతనం..

ICMR-NIE Chennai

చెన్నైలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ(ఎన్‌ఐఈ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌ (ఎపిడిమియాలజీ)–01, జూనియర్‌ కన్సల్టెంట్‌æ(ఎపిడిమియాలజీ)–01, ప్రాజెక్ట్‌ మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ల్యాబ్‌)–01, ప్రాజెక్ట్‌ జూనియర్‌ నర్సు–06, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(స్టాటిస్టిక్స్‌)–01, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఏఎన్‌ఎం, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మార్చి 25, 28, 29.
వేదిక: ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఈ, సెకండ్‌ మెయిన్‌ రోడ్, టీఎన్‌హెచ్‌బీ, అయపక్కం, చెన్నై–600077.

వెబ్‌సైట్‌: https://www.nie.gov.in/
 

చ‌ద‌వండి: NAARM Recruitment: ఎన్‌ఏఏఆర్‌ఎం, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 29,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories