Project Staff Jobs: ఎన్‌ఐసీపీఆర్, నోయిడాలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. వాక్‌ఇన్ తేదీ ఇదే..
నోయిడాలోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రీవెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్‌ఐసీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వíß స్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
(అకౌంట్స్)–01, ప్రాజెక్ట్ ఆఫీసర్–01, ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్–02, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–బి (నాన్ మెడికల్)–03, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ సి(నాన్ మెడికల్)–03.
విభాగాలు:
అకౌంట్స్, అడ్మిన్/స్టోర్, నాన్–మెడికల్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.51,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: పోస్టుల్ని అనుసరించి 30, 31 మార్చి 2022.
వేదిక: డైరెక్టర్, ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రీవెన్షన్ అండ్ రీసెర్చ్, ఐ–7, సెక్టార్–39, నోయిడా, ఉత్తరప్రదేశ్(నోయిడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ దగ్గర).
వెబ్‌సైట్: https://nicpr.icmr.org.in
చదవండి: Project Staff Jobs: ఎన్‌ఐఈ, చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |