Skip to main content

Project Staff Jobs: ఐకార్‌–సీఐసీఆర్, కోయంబత్తూర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల వ‌ర‌కు వేతనం..

ICAR CICR Coimbatore Recruitment

కోయంబత్తూర్‌లోని ఐకార్‌–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌(సీఐసీఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–01, యంగ్‌ ప్రొఫెషనల్స్‌–08.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఐకార్‌/సీఎస్‌ఐఆర్‌/యూజీసీ నెట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 ఏప్రిల్‌ 20, 21, 22.
వేదిక: ఐకార్‌–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌(ఐకార్‌), రీజనల్‌ స్టేషన్, మరుత్తమలై రోడ్, కోయంబత్తూర్‌–641003, తమిళనాడు.

వెబ్‌సైట్‌: https://www.cicr.org.in
​​​​​​​

చ‌ద‌వండి: IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date April 22,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories