Walk-in At ECIL: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 19 ఉద్యోగాలు.. వాక్-ఇన్ తేదీలు ఇవే..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్)–04, జూనియర్ ఆర్టిజన్–15.
పని ప్రదేశం: మైసూర్(కర్ణాటక)
సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్):
అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.21,270 చెల్లిస్తారు.
జూనియర్ ఆర్టిజన్:
విభాగాలు: ఎలక్ట్రికల్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్.
అర్హత: ఐటీఐ, ఇంటర్మీడియట్(ఎంపీసీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.19,324 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 మార్చి 12, 13
వేదిక: ప్రాజెక్ట్ ఆఫీస్ కమ్ ట్రాన్సిట్ అకామిడేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఎయిత్ మెయిన్ రోడ్, డిఫెన్స్ లేఅవుట్, ఇన్‌ఫ్రంట్ ఆఫ్ రీజెన్సీ పబ్లిక్ స్కూల్, విద్యారణ్యపుర, బెంగళూరు–560097.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: NGRI Recruitment: ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. వాక్-ఇన్ తేదీలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | March 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |