NGRI Recruitment: ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. వాక్-ఇన్ తేదీలు ఇవే..
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ).. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు–02, ప్రాజెక్ట్ అసోసియేట్–01.
ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.25,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ /ఎమ్మెస్సీ(టెక్నాలజీ)/బీటెక్ (బయోటెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 మార్చి 01, 03.
వేదిక: సీఎస్‌ఐఆర్–ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్ రోడ్, హైదరాబాద్–500007.
వెబ్‌సైట్: https://www.ngri.res.in/
చదవండి: CSIR-CIMFR Recruitment: సీఎస్‌ఐఆర్–సీఐఎంఎఫ్‌ఆర్, జార్ఖండ్‌లో 60 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | March 03,2022 |
Experience | 2 year |
For more details, | Click here |