Skip to main content

CSIR-CIMFR Recruitment: సీఎస్‌ఐఆర్‌–సీఐఎంఎఫ్‌ఆర్, జార్ఖండ్‌లో 60 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

CSIR-CIMFR Jharkhand

సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రీసెర్చ్‌ (సీఐఎంఎఫ్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు–40, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు–20.

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు:
విభాగాలు: జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.20,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌:
సబ్జెక్టులు: జియాలజీ/అప్లైడ్‌ జియాలజీ, కెమిస్ట్రీ/అప్లైడ్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నాన్‌ గేట్‌ అభ్యర్థులకు నెలకి రూ.25,000, గేట్‌/నెట్‌ అభ్యర్థులకు నెలకి రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మార్చి 08–15.
వేదిక: సీఐఎంఎఫ్‌ఆర్‌ రాంచీ రీజనల్‌ రీసెర్చ్‌ సెంటర్, రాంచీ, జార్ఖండ్‌ , సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రీసెర్చ్, ధన్‌బాద్, జార్ఖండ్‌.

వెబ్‌సైట్‌: https://cimfr.nic.in/
 

చ‌ద‌వండి: GAIL Recruitment: గెయిల్, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories