Skip to main content

GAIL Recruitment: గెయిల్, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

GAIL Recruitment

గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్‌.
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ 2022 వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.
వయసు: 16.03.2022 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: గేట్‌–2022లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.03.2022

వెబ్‌సైట్‌: https://www.gailonline.com/
 

చ‌ద‌వండి: IISC Bangalore Recruitment 2022: 100 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories