IISC Bangalore Recruitment 2022: 100 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన హ్యూమన్ రిసోర్సెస్ సెక్షన్(హెచ్‌ఆర్).. టెక్నికల్ ఆసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఈ /బీటెక్ /బీఆర్క్ /బీఎస్సీ /బీసీఏ /బీవీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28.02.2022 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: లెవల్ 3 బేసిక్ పే నెలకి రూ.21,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: జాబ్ ఓరియంటెడ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ పరీక్షని కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022
వెబ్‌సైట్: https://iisc.ac.in/
చదవండి: GRSE Recruitment 2022: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |