Skip to main content

GRSE Recruitment 2022: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

GRSE Kolkata

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: కంపెనీ సెక్రటరీ–01, ఫైనాన్స్‌–02, మెకానికల్‌–03, ఎలక్ట్రికల్‌–02, ఎలక్ట్రానిక్స్‌–02, నావల్‌ ఆర్కిటెక్చర్‌–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ, సీఏ/సీఎంఏ, ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.02.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: రాతపరీక్షని మొత్తం 85 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.3076, లోథి రోడ్, న్యూఢిల్లీ–110003 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022
పరీక్ష తేది: 06.03.2022

వెబ్‌సైట్‌: http://www.grse.in/
 

చ‌ద‌వండి: CSIR Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఐపీయూ, న్యూఢిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories