Skip to main content

CSIR Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఐపీయూ, న్యూఢిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

CSIR-IPU New Delhi

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌–ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌(ఐపీయూ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: కెమికల్, బయోటెక్, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్, మెకానికల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అవసరమైన సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:02.03.2022

వెబ్‌సైట్‌: https://www.csir.res.in/
 

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 02,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories