Skip to main content

NIN Recruitment 2022: నిన్, హైదరాబాద్‌లో డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NIN Recruitment

హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (నిన్‌) తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌–బి–01.
అర్హత: సైన్స్‌ విభాగంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం, టైపింగ్‌ నైపుణ్యం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేది: 21.06.2022
వేదిక: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

చ‌ద‌వండి: ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 40 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 21,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories