Skip to main content

Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Women Child Welfare Officer Position  Apply Now for Various Posts  Contract Basis Employment Opportunity  Various Jobs in Vizianagaram District Women and Child Welfare Department

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్, కుక్, హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్, హౌస్‌ కీపర్, ఎడ్యుకేటర్, స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్, పిటి ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్‌ కాంప్లెక్స్, విజయనగరం, విజయనగరం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.12.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ బీబీనగర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date December 11,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories