Skip to main content

Andhra Pradesh Jobs 2023: పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Opportunities for Women Empowerment  Apply Now for Various Posts  Women Child Welfare Officer Position  Application Submission Details  Job Vacancy Announcement   Contract Basis Employment Opportunities  Palnadu District Women Child Welfare and Empowerment Officer Office  Various Posts in Palnadu District Women and Child Welfare Department

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టులు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్, అకౌంటెంట్, సోషల్‌ వర్కర్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌రీచ్‌ వర్కర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.12.2023.

వెబ్‌సైట్‌: https://palnadu.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాలు.. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక

Qualification 10TH
Last Date December 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories