Andhra Pradesh Govt Jobs 2023: ఏపీఎస్సీఎస్సీఎల్ లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్సీఎస్సీఎల్) కార్యాలయం.. కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07.
పోస్టుల వివరాలు: అకౌంటెంట్ గ్రేడ్3–02, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్3–03.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000, డీఈవోకు రూ.18,500, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.22,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.
వెబ్‌సైట్: https://anakapalli.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APSCSCL Recruitment 2023
- state govt jobs
- Contract and Outsourcing Jobs
- Accountant Jobs
- Data Entry Operator Jobs
- Technical Assistant Jobs
- Andhra Pradesh Govt Jobs 2023
- latest job notification 2023
- sakshi education latest job notifications
- anakapalli district
- Aandhra Pradesh
- APSCSCCL Recruitment
- Civil Supplies Corporation
- job recruitment
- Contract Basis Opportunity
- Vacancies
- employment opportunities
- application process
- latest jobs in 2023
- sakshi education job notifications