ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 40 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్స్‌మెన్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్–11, ఫిట్టర్–12, ఎలక్ట్రీషియన్–03, మెషినిస్ట్–10, టర్నర్–04.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/డాక్యుమెంట్ వెరిఫికేషన్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగ ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.06.2022
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: DRDO-RAC Recruitment 2022: 58 ఇంజనీరింగ్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 25,2022 |
Experience | 1 year |
For more details, | Click here |