APSCSCL Notification 2023: ఏపీఎస్సీఎస్సీఎల్, రాజమహేంద్రవరంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/బయోటెక్నాలజీ/డ్రైల్యాండ్ అగ్రికల్చర్/బోటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 05.12.2023.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APSCSCL Recruitment 2023
- APSCSCL Job Notification
- state govt jobs
- Technical Assistant Jobs
- contract jobs
- Jobs in East Godavari District
- Andhra Pradesh Jobs 2023
- Jobs in Andhra Pradesh
- sakshi education jobs notifications
- job recruitment
- Employment opportunity
- NHM East Godavari Recruitment 2023
- Technical Assistant Position
- Contractual Employment
- Rajamahendravaram Vacancy
- Public Sector Job
- latest jobs in 2023
- sakshi education latest job notifications