Andhra Pradesh Jobs 2023: ఏపీసీటీడీ, తిరుపతిలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
పోస్టులు: డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్.
అర్హత: డీఈవోకు బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ స్కిల్స్/ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ /డీసీఏ/ఇంజనీరింగ్, ఆఫీస్ సబార్డినేట్‌కు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,500, ఆఫీస్ సబార్డినేట్స్‌కు రూ.15,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ జీఎస్‌టీ ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, ఎ–బ్లాక్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, పద్మావతి నిలయం, తిరుపతి చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.12.2023.
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APCTD Recruitment 2023
- state govt jobs
- contract jobs
- Outsourcing Jobs
- Data Entry Operator Jobs
- Typing Skills
- Regional GST Audit and Enforcement Office
- Jobs in Tirupati
- Andhra Pradesh Jobs 2023
- Jobs in Andhra Pradesh
- sakshi education jobs notifications
- GST Jobs
- Contract positions
- Government employment
- Application Opportunities
- job recruitment
- Tirupati Vacancies
- latest jobs in 2023
- sakshi education job notifications