DRDO-RAC Recruitment 2022: 58 ఇంజనీరింగ్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ఢిల్లీ(తిమార్‌పూర్)లోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) సైంటిస్ట్ (సీ, డీ, ఈ, ఎఫ్).. పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 58
సబ్జెక్ట్‌లు/విభాగాలు: మెకానికల్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రేడియేషన్ ఫిజిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి నాలుగు వారాల్లోపు (28 రోజులు) దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://rac.gov.in
చదవండి: Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఏడీఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్ ఖాళీలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 3 year |
For more details, | Click here |