Skip to main content

Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఏడీఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు..

DRDO ADE recruitment

బెంగళూరులోని డీఆర్‌డీవో–ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఏడీఈ).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 09
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏడీఈ–డీఆర్‌డీవో, రామన్‌ గేట్, సురంజన్‌దాస్‌ రోడ్, బెంగళూరు–560075 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.06.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/
 

చదవండి: Assistant Jobs: ఐకార్‌–ఐఏఆర్‌ఐలో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో 462 పోస్టులు.. నెలకు రూ.44,900

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories