Skip to main content

Assistant Jobs: ఐకార్‌–ఐఏఆర్‌ఐలో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో 462 పోస్టులు.. నెలకు రూ.44,900

ICAR-IARI New Delhi

న్యూఢిల్లీలోని ఐకార్‌–ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 462
పోస్టుల వివరాలు: ఐకార్‌ హెడ్‌ క్వార్టర్స్‌–71, ఐకార్‌ సంస్థలు–391.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.06.2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఐకార్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పనిచేసే అభ్యర్థులకు నెలకు రూ.44,900+అలవెన్సులు, వివిధ ఐకార్‌ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులకు నెలకు రూ.35,400+అలవెన్సులు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.06.2022

వెబ్‌సైట్‌: https://www.iari.res.in


​​​​​​​చదవండి:  Technician/Technical Assistant Jobs: సీఎస్‌ఐఆర్‌–సీజీసీఆర్‌ఐ, కోల్‌కతాలో 70 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 01,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories