Skip to main content

ITI Apprentice Jobs: బెల్, మచిలీపట్నంలో ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

BEL Machilipatnam

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మచిలీపట్నం యూనిట్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

శిక్షణా వ్యవధి: ఏడాది
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆర్‌ అండ్‌ ఏసీ.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.8050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ టెస్ట్‌(రాతపరీక్ష) ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 20.03.2022
వేదిక: లేడీ అంపెథిల్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్, రామానాయుడు పేట, మచిలీపట్నం.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in
 

చ‌ద‌వండి: Walk-in Jobs: ఆంగ్రూ–ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లెలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories