Jobs in Andhra Pradesh: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 17 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ(కృష్ణా జిల్లా)లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–01, డార్క్‌రూమ్ అసిస్టెంట్–01, ఈసీజీ టెక్నీషియన్–02, స్పీచ్ థెరపిస్ట్–02, ఎంఆర్‌ఐ టెక్నీషియన్–03, సీటీ టెక్నీషియన్ –02, డయాలసిస్ టెక్నీషియన్–01, ఫిజిసిస్ట్/న్యూక్లియర్ ఫిజిసిస్ట్–01, స్ట్రెచర్ బేరర్/బాయ్–01, ఆడియో టెక్నీషియన్–01, ఆప్టోమెట్రిస్ట్–01, ఆక్యుపేషనల్ థెరపిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా/బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కోర్సుల సర్టిఫికేట్లతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.61,960 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
చదవండి: Jobs in Andhra Pradesh: ఏపీవీవీపీ, కడపలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |