Skip to main content

Jobs in Andhra Pradesh: ఏపీవీవీపీ, కడపలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

APVVP Kadapa

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. కడప జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: రేడియో గ్రాఫర్‌–01,థియేటర్‌ అసిస్టెంట్‌లు–02, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌లు–02, ఆడియో మెట్రీషియన్లు–02, ఎలక్ట్రీషియన్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.17,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, ఏపీవీవీపీ, న్యూ కలెక్టరేట్, కడప చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in
 

చ‌ద‌వండి: Jobs in Andhra Pradesh: ఏపీ యానిమల్‌ హజ్బెండరీ విభాగంలో 28 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 31,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories