Skip to main content

Jobs in Andhra Pradesh: ఏపీ యానిమల్‌ హజ్బెండరీ విభాగంలో 28 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

 AP Animal Husbandry

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడలో యానిమల్‌ హజ్బెండరీ విభాగం వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(బ్యాక్‌లాగ్‌ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: క్లాస్‌ ఏ–26,క్లాస్‌ బి–02.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ యానిమల్‌ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్, లబ్బిపేట, విజయవాడ, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ahd.aptonline.in
​​​​​​​

చ‌ద‌వండి: Jobs in Telangana: తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories