Jobs in Telangana: తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే...
తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు.. జ్యుడీషియల్ మినిస్టేరియల్ సర్వీసెస్ పరిధిలో ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 591
పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్–64, జూనియర్ అసిస్టెంట్–173, టైపిస్ట్–104, ఫీల్డ్ అసిస్టెంట్–39, ఎగ్జామినర్–42, కాపీస్ట్–72, రికార్డు అసిస్టెంట్–34, ప్రాసెస్ సర్వర్–63.
స్టెనోగ్రాఫర్
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌లో పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్టుకు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. షార్ట్‌హ్యాండ్ పరీక్ష ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 34ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
టైపిస్ట్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 34ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
ఫీల్డ్ అసిస్టెంట్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
ఎగ్జామినర్
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
కాపీస్ట్
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
రికార్డు అసిస్టెంట్
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
ప్రాసెస్ సర్వర్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.04.2022
వెబ్‌సైట్: https://tshc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |