Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: జిల్లా కోఆర్డినేటర్–01, ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, బ్లాక్ కోఆర్డినేటర్–10.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.12.2023.
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 23,2023 |
Experience | 2 year |
For more details, | Click here |
Tags
- spsr nellore district recruitment 2023
- Various Jobs in SPSR Nellore District
- Women And Child Welfare Department
- state govt jobs
- District Coordinator Jobs
- Project Assistant jobs
- Block Coordinator Jobs
- Andhra Pradesh Govt Jobs 2023
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Women Child Welfare positions
- SPSR Nellore District jobs
- Apply for contract jobs
- Women and Child Welfare careers
- Contract basis posts
- Nellore District job opportunities
- latest jobs in 2023
- sakshi education job notifications