TSPSC Recruitment 2022: 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌లు(డీఏఓ) గ్రేడ్2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 17.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |