Skip to main content

TSPSC: 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

tspsc

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసు లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్ ప్రాతిపదికన లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 247
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచే స్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.01.2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: tspsc.gov.in

TSPSC Recruitment 2022: 247 Lecturer Vacancies

Important events dates
Wed, 12/14/2022 - 15:19
Qualification POST GRADUATE
Last Date January 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories