Skip to main content

TSPSC Notification 2023: తెలంగాణ పురపాలక శాఖలో 78 అకౌంటెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. జూనియర్, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
tspsc senior accountant notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ)-01, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(యూఎల్‌బీ)-13, సీనియర్‌ అకౌంటెంట్‌(యూఎల్‌బీ)-64.
అర్హత: బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏవో పోస్టులకు రూ.45,960 నుంచి రూ.1,24,150, జేఏవో పోస్టులకు రూ.42,300 నుంచి రూ.1,15,270, ఎస్‌ఏ పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేప ర్‌-1, పేపర్‌-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.01.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.02.2023
పరీక్ష తేది: ఆగస్ట్‌ 2023.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్‌-3 పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories