TSPSC Group 3 Notification: 1365 గ్రూప్-3 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 1365
పోస్టుల వివరాలు: వ్యవసాయ శాఖ-27, పశుసంవర్ధకశాఖ-02, బీసీ సంక్షేమం-27, ఇం ధన శాఖ-02, పర్యావరణ శాఖ, అటవీ శాఖ-07, ఆర్థిక శాఖ-712, పౌర సరఫరాల శాఖ-16, సాధారణ పరిపాలన శాఖ-46, వైద్య, ఆరోగ్య శాఖ-39, ఉన్నత విద్య శాఖ-89, హోంశాఖ-70, పరిశ్రమలు, వాణిజ్య శాఖ-25, నీటిపారుదల శాఖ-01, కార్మిక శాఖ-33, మైనార్టీ సంక్షేమ శాఖ-06, పురపాలక శాఖ-18, పంచాయతీరాజ్ శాఖ-29, ప్రణాళిక శాఖ-03, రెవెన్యూ శాఖ-73, ఎస్సీ సంక్షేమ శాఖ-36, మాధ్యమిక విద్య శాఖ-56, రవాణా శాఖ-12, గిరిజన సంక్షేమ శాఖ-27, మహిళా శిశు సంక్షేమ శాఖ-03, యువజన సర్వీసుల శాఖ-05, గిరిజన సహకార ఆర్థిక సంస్థ(ట్రైకార్)-01.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 24.01.2023
దరఖాస్తులకు చివరి తేది: 23.02.2023
గమనిక: ఖాళీల విభజన,వయస్సు,జీత భత్యాలు, కమ్యూనిటీ, విద్యార్హతలు తదితరాలతో కూడిన వివరణాత్మక ప్రకటన జనవరి 24న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
చదవండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |