TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 783
వయసు: 01.07.2022 నాటికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ(మ్యాథ్స్ /ఎకనామిక్స్/కామర్స్/లా), ఎంఏ(సోషల్ వర్క్/సైకాలజీ/క్రిమినాలజీ/కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్). డిప్లొమా(టెక్స్‌టైల్ టెక్నాలజీ/హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ). ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్),ధ్రువపత్రాల పరిశీలన,రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
పరీక్ష విధానం: పేపర్–1(జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్), పేపర్–2(హిస్టరీ, పాలిటీ, సొసైటీ), పేపర్–3(ఎకానమీ,డెవలప్‌మెంట్),పేపర్–4(తెలంగాణ మూ మెంట్, స్టేట్ ఫార్మేషన్)పరీక్షలు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నల చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:16.02.2023.
వెబ్‌సైట్: https://tspsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |