TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీ-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 544
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు(లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: ఇంగ్లీష్-23, తెలుగు-27,ఉర్దూ-02, సంస్కృతం-05, స్టాటిస్టిక్స్-23, మైక్రో బయాలజీ-05,బయోటెక్నాలజీ-09, అప్లైడ్ నూట్రిషన్-05, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-39, కామర్స్ బిజినెస్ అనలిటిక్స్-08, డైరీ సైన్స్-08, క్రాప్ ప్రొడక్షన్-04, డేటాసైన్స్-12, ఫిషరీస్-03, కామర్స్ విదేశీ వాణిజ్యం-01, కామర్స్ ట్యాక్సేషన్-06, ఫిజికల్ డైరెక్టర్-29, లైబ్రేరియన్-24.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.02.2023.
వెబ్‌సైట్: https://tspsc.gov.in/
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |