TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 113
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ(మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ వెహికల్(ట్రాన్స్‌పోర్ట్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్)పేపర్-1,పేపర్-2,ధువపత్రాల పరిశీలన,రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.02.2023
పరీక్ష తేది: 23.04.2023.
వెబ్‌సైట్: https://tspsc.gov.in/
చదవండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్-3 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |