Skip to main content

TSPSC Notification 2023: తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ).. లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
tspsc librarian notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్‌(కమిషనర్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌)-40, లైబ్రేరియన్‌(కమిషనర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌)-31.
అర్హత: 
లైబ్రేరియన్‌(కమిషనర్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌): 50% మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యు యేట్‌(లైబ్రరీ సైన్స్‌)డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
లైబ్రేరియన్‌(కమిషనర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌): మాస్టర్స్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/డాక్యుమెంటేషన్‌ సైన్స్‌)తో పాటు జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధిం చి ఉండాలి. లేదా మాస్టర్స్‌ డిగ్రీతోపాటు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు లైబ్రేరియన్‌కు(ఇంటర్‌ విద్య) రూ.54,220 నుంచి రూ.1,33,630, లైబ్రేరియన్‌(సాంకేతిక విద్య)-లెవల్‌-9ఎ రూ.56,100, లెవల్‌-10 రూ.57,700.

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 21.01.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2023
పరీక్షతేది: మే/జూన్‌/2023

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2023: తెలంగాణ పురపాలక శాఖలో 78 అకౌంటెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories