Skip to main content

TSACS Recruitment: టీఎస్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో 34 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TS AIDS Control Society

నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రా మ్‌ కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్‌)..ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: ఐసీటీసీ కౌన్సిలర్‌–16, డీఎస్‌ఆర్‌సీ కౌన్సిలర్‌–10, ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్లు–08.

అర్హతలు
ఐసీటీసీ కౌన్సిలర్‌: 
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
జీతం: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

డీసీఆర్‌సీ కౌన్సిలర్‌:
​​​​​​​అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
జీతం: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్లు: 
అర్హత: బీఎస్సీ(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
జీతం: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

వెబ్‌సైట్‌: https://tsacs.telangana.gov.in​​​​​​​
 

చ‌ద‌వండి: Jobs in Telangana: తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 31,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories