Skip to main content

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో 50 సివిల్‌ జడ్జి పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

telangana high court

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(హైకోర్టు).. తెలంగాణ స్టేట్‌ జ్యూడీషియల్‌ సర్వీస్‌లో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–41, ట్రాన్స్‌ఫర్‌ విధానంలో–09.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:06.06.2022
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 13.08.2022

వెబ్‌సైట్‌: http://tshc.gov.in
 

చ‌ద‌వండి: 16,614 SI & Constable‌ Jobs: పోలీస్‌ పోస్టులకు సన్నద్ధమవ్వండిలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 06,2022
Experience Fresher job

Photo Stories