Telangana Govt Jobs: విద్యుత్ శాఖలో 1271 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
తెలంగాణ(హైదరాబాద్)లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1271
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్): 70
సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్): 201
జూనియర్ లైన్‌మెన్: 1000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం:11.05.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in
చదవండి: Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో 50 సివిల్ జడ్జి పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Experience | Fresher job |
For more details, | Click here |