Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కృష్ణాలో 263 పోస్టులు

DMHO Krishna

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో)... వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/పొరుగుసేవల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 263
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సులు–124, ల్యాబ్‌ టెక్నీషియన్లు–42, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(డీఈఓ)–44, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌(ఎల్‌జీఎస్‌)–53.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ /బీఎస్సీ(ఎంఎల్‌టీ), జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం, సంబంధిత కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.22,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజి, కోర్సు వెయిటేజి ఆధారంగా ఎంపికచేస్తారు.

చ‌ద‌వండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కర్నూలులో స్టాఫ్‌ న‌ర్స్‌ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, మచిలీపట్నం, కృష్ణా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

Qualification 10TH
Last Date September 30,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories