Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, చిత్తూరులో 129 ఖాళీలు

DMHO Chittoor

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌యూహెచ్‌ఎం) కింద ఒప్పంద/ పొరుగుసేవల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 129
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సులు–67, ల్యాబ్‌ టెక్నీషియన్లు–20,డేటా ఎంట్రీ ఆపరేటర్లు(డీఈఓ)–21,లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌(ఎల్‌జీఎస్‌)–21.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ), జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. సంబంధిత కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.22,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

చ‌ద‌వండి: DMHO Recruitment: విశాఖపట్నంలో 305 పోస్టులు.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in

Qualification 10TH
Last Date September 30,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories