Skip to main content

SCCL Recruitment 2022: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

SCCL Junior Assistant Recruitment 2022 for 177 Vacancies

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌.. 11 ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ,డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: Sub Engineer Jobs: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 201 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రిజర్వేషన్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://scclmines.com

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories