GMC Recruitment: గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్‌లో.. గాంధీ మెడికల్ కాలేజ్(జీఎంసీ) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05(రీసెర్చ్ అసోసియేట్–02, ప్రాజెక్ట్ అసిస్టెంట్–02, జేఆర్‌ఎఫ్/రీసెర్చ్ అసోసియేట్–01).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తును ప్రిన్సిపల్ ఆఫీస్, గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్, తెలంగాణకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021
వెబ్‌సైట్: https://www.gandhihospital.in/
చదవండి: NTRUHS Recruitment: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 16,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |