Skip to main content

NTRUHS Recruitment: ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NTR Health University

విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌).. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌–03, కంప్యూటర్‌ ఆపరేటర్‌–10, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–02.

సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌: 
అర్హత: సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ సబ్జెక్టుల్లో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌: 
అర్హత: డిగ్రీ(కంప్యూటర్స్‌)/ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

డేటాఎంట్రీ ఆపరేటర్‌: 
అర్హత: డిగ్రీ(కంప్యూటర్స్‌)/ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కనీస విద్యార్హతలో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్, న్యూ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ పక్కన, విజయవాడ–520008, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021

వెబ్‌సైట్‌: https://ntruhs.ap.nic.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: డీఎంహెచ్‌వో, పశ్చిమ గోదావరిలో 105 పోస్టులు..
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date December 08,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories