Skip to main content

Andhra Pradesh Govt Jobs: డీఎంహెచ్‌వో, పశ్చిమ గోదావరిలో 105 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

DMHO West Godavari

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–07, ఫార్మసిస్ట్‌–05, ఎఫ్‌ఎన్‌ఓ–64, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌–29.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డిప్లొమా(ఎంఎల్‌టీ), డీ ఫార్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: డీఎంహెచ్‌వో, అనంతపురంలో 129 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 10TH
Last Date January 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories