NID Recruitment: ఎన్‌ఐడీ, ఏపీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ, డిజైన్ ఇన్‌స్ట్రక్టర్, టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్ ఇంజనీర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబం«ధిత స్పెషలైజే షన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి కనీసం 35ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
పని అనుభవం: నిబంధనల ప్రకారం–సంబంధిత స్పెషలైజేషన్‌లో పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్: ఈఈఈ అండ్ ఈసీఈ బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, నాగార్జుననగర్, నంబూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్–522510 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.03.2022
వెబ్‌సైట్: https://www.nid.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |